ముంగిలి
యాదృచ్చికం
చుట్టుపక్కల
లాగినవండి
అమరికలు
విరాళాలు
వికీపీడియా గురించి
అస్వీకారములు
వెతుకు
వేదిక
:
వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 4
భాష
వీక్షించు
సవరించు
<
వేదిక:వర్తమాన ఘటనలు
అక్టోబరు 4, 2008
(
2008-10-04
)
!(శనివారం)
మార్చు
చరిత్ర
వీక్షించు
హైదరాబాదు
నుంచి
షిర్డీ
వెళుతున్న లగ్జరీ బస్సు
మహారాష్ట్రలో
బోల్టా పడి ముగ్గురు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు.
అసోంలో
ఉదల్గురి జిల్లాలో
బోడోలకు
, అక్రమంగా ప్రవేశించిన
బంగ్లాదేశీయులకు
మధ్య జరిగిన ఘర్షణలో 16మంది మృతిచెందారు.
1993లో
సూరత్
లో జరిగిన బాంబుపేలుళ్ళ కేసులో
గుజరాత్
మాజీ మత్స్యశాఖామంత్రి మహ్మద్ సుర్తీని దోషిగా ప్రత్యేక కోర్టు గుర్తించింది.
జర్మనీలో
జరుగుతున్న బిట్‌బర్గర్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో
భారత్
కు చెందిన
చేతన్ ఆనంద్
ఫైనల్లోకి ప్రవేశించాడు.
టోక్యోలో
జరుగుతున్న జపాన్ ఓపెన్ టోర్నీ డబుల్స్‌లో డౌలీతో జతకట్టిన
లియాండర్ పేస్
ఫైనల్లోకి ప్రవేశించాడు.