ముంగిలి
యాదృచ్చికం
చుట్టుపక్కల
లాగినవండి
అమరికలు
విరాళాలు
వికీపీడియా గురించి
అస్వీకారములు
వెతుకు
వేదిక
:
వర్తమాన ఘటనలు/2008 జూన్ 21
భాష
వీక్షించు
సవరించు
<
వేదిక:వర్తమాన ఘటనలు
జూన్ 21, 2008
(
2008-06-21
)
!(శనివారం)
మార్చు
చరిత్ర
వీక్షించు
మన్మోహన్ సింగ్
నేతృత్వంలోని యుపిఏ సంకీర్ణ ప్రభుత్వానికి
బహుజన్ సమాజ్ పార్టీ
మద్దు ఉపసంహరిస్తున్నట్లు ఆ పార్టీ అధినాయకురాలు
మాయావతి
ప్రకటన.
హైదరాబాదులో
13గం.7ని.15సెకన్ల పాటు
సూర్యుడు
కనిపించి
2008లోనే
సుదీర్ఘమైన పగలుగా నమోదైంది.
ఇస్లామాబాద్
అంతర్జాతీయ విమానాశ్రయానికి
బెనజీర్ భుట్టో
పేరు పెట్టారు.
నేపాల్
ఓపెన్
బ్యాడ్మింటన్
పురుషుల టైటిల్ను
భారత్కు
చెందిన
చేతన్ ఆనంద్
చేజిక్కించుకున్నాడు.
కెనడా
ప్రభుత్వం
క్రికెట్
ఆటను జాతీయ క్రీడ జాబితాలోకి చేర్చింది.