ముంగిలి
యాదృచ్చికం
చుట్టుపక్కల
లాగినవండి
అమరికలు
విరాళాలు
వికీపీడియా గురించి
అస్వీకారములు
వెతుకు
వేదిక
:
వర్తమాన ఘటనలు/2008 జూలై 1
భాష
వీక్షించు
సవరించు
<
వేదిక:వర్తమాన ఘటనలు
జూలై 1, 2008
(
2008-07-01
)
!(మంగళవారం)
మార్చు
చరిత్ర
వీక్షించు
ఆర్కిటిక్ ప్రాంతంలో
భారత్
హిమాద్రి పేరుతో మొట్టమొదటి పరిశోధన కేమ్ద్రాన్ని ప్రారంభించింది.
జమ్ము కాశ్మీర్
ప్రభుత్వం
అమర్నాథ్
ఆలయమండలికి 39.88 హెక్టార్ల స్థలాన్ని కేటాయిస్తూ జారీచేసిన ఉత్తర్వును వెనక్కి తీసుకుంది.
ఉత్తర
అఫ్ఘనిస్తాన్
లో
అమెరికా
దళాలు చేపట్టిన దాడుల్లో 33 తీవ్రవాదులు మృతిచెందారు.
పశ్చిమ గోదావరి
జిల్లా
ఏలూరు
నగర మేయర్గా
కాంగ్రెస్ పార్టీకి
చెందిన తాడిగడప రామారావు ఎన్నికయ్యాడు.
వైద్యరంగంలో విశేషకృషి చేసినవారికిచ్చే బి.సి.రాయ్ జాతీయ అవార్డులను 54మంది వైద్యులకు
రాష్ట్రపతి
ప్రతిభా పాటిల్
అందజేసింది.
ప్రముఖ బాలివుడ్ నటి
శిల్పాషెట్టి
బ్రిటన్
ప్రధానంచేసే ప్రతిష్టాత్మక గ్లోబల్ డైవర్సిటీ అవార్డుకు ఎన్నికైంది.