ముంగిలి
యాదృచ్చికం
చుట్టుపక్కల
లాగినవండి
అమరికలు
విరాళాలు
వికీపీడియా గురించి
అస్వీకారములు
వెతుకు
వేదిక
:
వర్తమాన ఘటనలు/2008 ఫిబ్రవరి 2
భాష
వీక్షించు
సవరించు
<
వేదిక:వర్తమాన ఘటనలు
ఫిబ్రవరి 2, 2008
(
2008-02-02
)
!(శనివారం)
మార్చు
చరిత్ర
వీక్షించు
కర్ణాటకలో
తొలి లగ్జరీ రైలు గోల్డెన్ ఛారియట్
రాష్ట్రపతి
ప్రతిభా పాటిల్
చే ప్రారంభం.
జమ్మూ కాశ్మీర్
లోని
గుల్మార్గ్
లో
ఫిబ్రవరి 17
నుంచి ఐదవ జాతీయ హిమోత్సవాలు జరుపనున్నట్లు గుల్మార్గ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వాహకుల ప్రకటన.
భారత్
కు చెందిన ఎన్ఎస్ జలాశ్వ నౌక లో గ్యాస్ లీకై ఐదుగురు నావికులు మృతి చెందినట్లు నౌకాదళ అధికారుల ప్రకటన.
రామసేతును
భారతీయ వారసత్వ సంపదగా ప్రభుత్వం ప్రకటించాలని
భారతీయ జనతా పార్టీ
డిమాండ్.