- ఆఫ్రికా దేశమైన కెన్యాలో శాంతి స్థాపనకు ప్రభుత్వం మరియు ప్రతిపక్షం మధ్య అంగీకారం కుదిరింది.
- రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) పశ్చిమ బెంగాల్ లో గ్రామీణ టెలిఫోన్ పథకాన్ని ప్రారంభించింది.
- ఈనాడు వార్తాపత్రికలో వికీపీడియా గురించి వ్యాసం ప్రచురించారు.
- విజయవాడలో త్రివర్ణ పతాక సృష్టికర్త పింగలివెంకయ్య స్మృత్యర్ధం "తిరంగా పరుగు" నిర్వహించారు.
|