- చెన్నై లోని చేపాక్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ రెండో ట్రిపుల్ సెంచరీని సాధించాడు. ఇది టెస్ట్ క్రికెట్ లో అతివేగవంతమైన ట్రిపుల్ సెంచరీ. భారత్ తరఫున ఇది రెండో ట్రిపుల్ సెంచరీ కాగా, రెండూ అతని పేరిటే నమోదై ఉన్నాయి.
- ద్రవ్యోల్భణ రేటు ఈ ఏడాదిలోనే గరిష్టంగా 6.68 % గా నమోదైంది.
|