వేదిక:వర్తమాన ఘటనలు/2009 మార్చి 11

మార్చి 11, 2009 (2009-03-11)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • హామిల్టన్‌లో న్యూజీలాండ్ పై జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ అత్యంగ వేగంగా సెంచరీ చేసిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
  • ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది.
  • గాంధేయవాది. వినోబా భావే సన్నిహితురాలైన విమలా థాకర్ రాజస్థాన్ లోని మౌంట్ అబూలో మరణించింది.