వేపకంపల్లె
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం
వేపకంపల్లె, పల్నాడు జిల్లా, కారంపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
వేపకంపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | పల్నాడు |
మండలం | కారంపూడి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామ పంచాయతీ
మార్చు2013-జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ బొల్నేడి వెంకటేశ్వర్లు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
మార్చుశ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం
మార్చుఈ ఆలయం వేపకంపల్లె గ్రామ ప్రారంభంలో, దాచేపల్లి రహదారి ప్రక్కన ఉన్నది.