వేలూరి సహజానంద తెలుగు రచయిత.[1]

జీవిత విశేషాలు మార్చు

వేలూరి వంశంలో జన్మించిన వేలురి సహజానంద ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ఒక దశాబ్ది పంచవర్ష ప్రణాళిక ప్రొడ్యూసర్ గా పనిచేశారు.[2] [3]పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశాభివృద్ధిని గూర్చి ప్రచారాలు రూపొందించడములో ఆయన కృతకృత్యులయ్యారు. 1979 ప్రాంతంలో ఆయన అకాలమరణం చెందారు. రచయితగా అతను గుర్తింపు పొందాడు.[4]

కథల జాబితా మార్చు

ఇతని రచనలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, యువ, భారతి మొదలైన పత్రికలలో ప్రచురించబడ్డాయి.

  1. అజ్ఞాత శిశువు
  2. అనధీన
  3. అబల
  4. ఇంట గెలిచి
  5. ఉజ్జీలు
  6. ఉత్సవరాత్రి
  7. కొత్తకోడలు
  8. జనని[5]
  9. జీవిక
  10. పరాధీన
  11. బలగం
  12. మనుష్యులం
  13. విడుదల
  14. సర్వస్వం
  15. స్వాధీన

మూలాలు మార్చు

  1. "కథానిలయం - View Writer". kathanilayam.com. Archived from the original on 2020-06-25. Retrieved 2020-06-22.
  2. "ప్రసార ప్రముఖులు/Broadcasters in Telugu - వికీసోర్స్". te.wikisource.org. Archived from the original on 2020-06-22. Retrieved 2020-06-22.
  3. "పుట:Prasarapramukulu022372mbp.pdf/20 - వికీసోర్స్". te.wikisource.org. Archived from the original on 2020-06-23. Retrieved 2020-06-22.
  4. "పుట:Prasarapramukulu022372mbp.pdf/34 - వికీసోర్స్". te.wikisource.org. Archived from the original on 2020-06-22. Retrieved 2020-06-22.
  5. "రెండు కథలు". కథాప్రపంచం. 2015-05-11. Archived from the original on 2020-06-25. Retrieved 2020-06-22.