వైఎస్ఆర్ కంటి వెలుగు
వైయస్సార్ కంటి వెలుగు అనేది రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది కంటి పరీక్షలను నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం.[1]
ప్రారంభం
మార్చుప్రపంచ దృష్టి దినోత్సవం [2][3] సందర్భంగా 2019 అక్టోబరు10న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు, మొదటి దశలో భాగంగా 70 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు.
వైఎస్ఆర్ కంటి వెలుగు రెండవ దశ 2019 నవంబరు 1 నుండి ప్రారంభమైంది, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయబడతాయి.[4]
57 లక్షల మంది వృద్ధులకు లబ్ధి చేకూర్చే మూడో దశ కంటి వెలుగు పథకాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2020 ఫిబ్రవరి 18న ప్రారంభించారు.[5][6]
పథకం
మార్చువైయస్సార్ కంటి వెలుగు పథకంలో భాగంగా మొదటి దశలో ఏదైనా సమస్య ఉంటే పరీక్షించి, గుర్తించి అవసరమైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు.
ఈ పథకం సుమారు 560.88 కోట్ల బడ్జెట్‌తో మూడు సంవత్సరాల వ్యవధిలో ఆరు దశల్లో [7] రూపొందించబడింది.[8]
- ↑ "Kanti Velugu aimed to test vision of 5 cr people in State: Minister". www.thehansindia.com (in ఇంగ్లీష్). 2019-10-11. Retrieved 2021-09-26.
- ↑ "On World Sight Day, CM launches YSR Kanti Velugu across the state | Vijayawada News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 2019-02-11. Retrieved 2021-09-26.
- ↑ "World Sight Day 2019: Andhra to launch 'YSR Kanti Velugu' health scheme". Business Standard India. 2019-10-09. Retrieved 2021-09-26.
- ↑ "'YSR Kanti Velugu' launch on October 10". The Hindu (in Indian English). 2019-09-29. ISSN 0971-751X. Retrieved 2021-09-26.
- ↑ "YS Jaganmohan Reddy: Andhra Pradesh CM Jaganmohan Reddy launches third phase of Kanti Velugu scheme, 57 lakh elderly to benefit | Vijayawada News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 2020-02-19. Retrieved 2021-09-26.
- ↑ "Jagan to launch third phase of Dr. YSR Kanti Velugu today". The Hindu (in Indian English). 2020-02-17. ISSN 0971-751X. Retrieved 2021-09-26.
- ↑ "వైఎస్సార్ కంటి వెలుగు : ఆరు విడతలుగా పరీక్షలు". 10TV (in telugu). 2019-09-18. Retrieved 2021-09-26.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "The programme, to be implemented in six phases over the next three years, is estimated to cost about Rs 560.88 crore". Telugu360.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-10-10. Retrieved 2021-09-26.