వైఎస్ఆర్ తాడిగడప పురపాలకసంఘం

వైఎస్ఆర్ తాడిగడప పురపాలకసంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ.

వైఎస్ఆర్ తాడిగడప పురపాలకసంఘం
వైఎస్ఆర్ తాడిగడప పురపాలకసంఘం is located in ఆంధ్రప్రదేశ్
వైఎస్ఆర్ తాడిగడప పురపాలకసంఘం
వైఎస్ఆర్ తాడిగడప పురపాలకసంఘం
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం
Coordinates: 16°28′44″N 80°41′26″E / 16.4789°N 80.6905°E / 16.4789; 80.6905
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా
విస్తీర్ణం
 • Total5.77 కి.మీ2 (2.23 చ. మై)
Elevation
24 మీ (79 అ.)
జనాభా
 (2011)[1]
 • Total1,26,190
 • జనసాంద్రత22,000/కి.మీ2 (57,000/చ. మై.)
భాషలు
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
521137
Vehicle registrationAP–16, AP–39

చరిత్ర

మార్చు

విజయవాడ నగరంలో అంతర్బాగంగా ఉన్న తాడిగడప, కానూరు, యనమలకుదురు, పోరంకి గ్రామాలను కలిపి వైఎస్ఆర్ తాడిగడప పురపాలకసంఘం అనే పేరుతో కొత్త పురపాలకసంఘంగా ప్రభుత్వ ఆర్డినెన్స్ ద్వారా మొదటి తరగతి పురపాలక సంఘంగా 2021 జనవరి 1న ఏర్పడింది.[2][3][4] ఇది విజయవాడ రెవెన్యూ డివిజన్ లోని పెనమలూరు మండలంలో ఉంది. ఇది విజయవాడ నగరపాలకసంస్థ ప్రధాన శివారు ప్రాంతం.[5]

మూలాలు

మార్చు
  1. "District Census Handbook – Krishna" (PDF). Census of India. p. 16,394. Retrieved 6 February 2016.
  2. "విజయవాడలో కొత్తగా 'వైఎస్సార్‌ తాడిగడప' మున్సిపాలిటీ". www.andhrajyothy.com. Retrieved 2021-03-25.
  3. Telugu, TV9 (2021-01-05). "Ap Municipalities: ఏపీలో మున్సిపాలిటీల పరిధి పెంపు.. మరో కొత్త మున్సిపాలిటీ.. ఐదు నగర పంచాయతీలు - Increasing range". TV9 Telugu. Retrieved 2021-03-25.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "కొత్తగా 5 నగర పంచాయతీలు, ఒక పురపాలక సంఘం". www.eenadu.net. Retrieved 2021-03-25.
  5. "Andhra government notifies five new nagar panchayats, rejigs 13 civic bodies". The New Indian Express. Retrieved 2021-03-27.

వెలుపలి లంకెలు

మార్చు