వైరా రిజర్వాయర్

వైరా నదిపై నిర్మించిన ఆనకట్ట

వైరా రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, వైరాగ్రామంలోని వైరా నదిపై నిర్మించిన ఆనకట్ట. పొడవు 1,320 అడుగులు పొడవున్న ఈ ఆనకట్ట నుండి ప్రస్తుతం ఈ రిజర్వాయర్ నుంచి ఆరు మండలాలకు తాగునీరు, 25వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.[3]

వైరా రిజర్వాయర్
వైరా రిజర్వాయర్ is located in Telangana
వైరా రిజర్వాయర్
Wyra Reservoir location
ప్రదేశంవైరా, ఖమ్మం జిల్లా, తెలంగాణ, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు17°12′00″N 80°22′30″E / 17.20000°N 80.37500°E / 17.20000; 80.37500
ఆవశ్యకతనీటిపారుదల
స్థితిఆపరేషనల్
ప్రారంభ తేదీ1930[1]
నిర్మాణ వ్యయంరూ. 35.00 లక్షలు
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంభూమి పూరక ఆనకట్ట
నిర్మించిన జలవనరువైరా నది
Height27 మీటర్లు (89 అడగులు)
పొడవు2,354 మీటర్లు (7,723 అడుగులు)[2]
Spillway typeOgee crest
Spillway capacity37963 క్యూసెక్కులు
జలాశయం
సృష్టించేదివైరా రిజర్వాయర్
మొత్తం సామర్థ్యం2.47 Tmcft
క్రియాశీల సామర్థ్యం2.12 Tmcft
పరీవాహక ప్రాంతం17391 ఎకరాలు

ప్రారంభం

మార్చు

1930లో నిర్మించిన ఈ రిజర్వాయర్ భారతదేశం యొక్క మాజీ రాష్ట్రపతి డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ చే ప్రారంభించబడింది. అలీ నవాజ్ జంగ్ బహదూర్ రూపకల్పన చేసిన ప్రాజెక్టులలో ఇది ఒకటి.

ఉపయోగం

మార్చు

ఈ రిజర్వాయర్ నుండి చుట్టూ ఉన్న ఎనిమిది మండలాలకు త్రాగునీరు అందడంతోపాటూ వందల హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది.

ఇతర వివరాలు

మార్చు

పచ్చని కొండలతో ప్రసిద్ధి చెందిన ఈ రిజర్వాయర్ చేపలు పట్టడానికి అనువుగా ఉంటుంది. వర్షాకాలంలో రిజర్వాయర్‌ నిండినపుడు పర్యాటకులు అధికసంఖ్యలో వచ్చి ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు.[4]

మూలాలు

మార్చు
  1. "Wyra Project D02538". Water Resource Information System Of India. Archived from the original on 3 సెప్టెంబరు 2014. Retrieved 3 July 2018.
  2. "India: National Register of Large Dams 2012" (PDF). Central Water Commission. Archived from the original (PDF) on 20 ఆగస్టు 2014. Retrieved 3 July 2018.
  3. "ఊరూరా వైరా నీరు". సాక్షి. Archived from the original on 23 జూన్ 2018. Retrieved 3 July 2018.
  4. నమస్తే తెలంగాణ, ప్రాంతీయ (15 September 2017). "నిండుకుండలా వైరా రిజర్వాయర్". Archived from the original on 8 ఫిబ్రవరి 2018. Retrieved 3 July 2018.