వై.వి.సుబ్బారెడ్డి

ఒంగోలు నుంది 16వ లోక్ సభ సభ్యులు. వైఎస్సార్సీపీ.

వై.వి.సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. ఇతను ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి 16వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు. ఇతను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2014 భారత సాధారణ ఎన్నికలలో గెలుపొందాడు[1]. సుబ్బారెడ్డి సొంతూరు ప్రకాశం జిల్లా మేదరమెట్ల. ఈయన మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డికి తోడల్లుడు.[2]

యర్రం వెంకట సుబ్బారెడ్డి

భారత పార్లెమెంటు సభ్యుడు
పదవీ కాలం
16 మే 2014 – 20 జూన్ 2018
ముందు మాగుంట శ్రీనివాసులురెడ్డి
తరువాత మాగుంట శ్రీనివాసులురెడ్డి
నియోజకవర్గం ఒంగోలు లోకసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1960-05-01) 1960 మే 1 (వయస్సు 62)
ఒంగోలు, ఆంధ్ర ప్రదేశ్
జాతీయత భారతదేశం
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి యర్రం స్వర్ణలతారెడ్డి
సంతానం 1
నివాసం హైదరాబాదు
పూర్వ విద్యార్థి భారతీ విద్యాపీఠ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంటు అండ్ రీసెర్చ్, శివాజీ విశ్వవిద్యాలయం (ఎం.బి.ఎ)

మూలాలుసవరించు

  1. "Constituencywise-All Candidates". Archived from the original on 17 May 2014. Retrieved 17 May 2014.
  2. Sakshi (9 August 2021). "సీఎం జగన్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వైవీ సుబ్బారెడ్డి". Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.