శంకరాపురం (దాచేపల్లి)

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలానికి చెందిన గ్రామం

శంకరాపురం, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

శంకరాపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం దాచేపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 414
ఎస్.టి.డి కోడ్ 08649

ఈ గ్రామం గామాలపాడు గ్రామానికి శివారు గ్రామం.