రామునికి రేగు పళ్ళు ఇస్తున్న శబరి

శబరి (ఆంగ్లం: Shabari ; సంస్కృతం: शबरी) రామాయణంలో శ్రీరాముని భక్తురాలు. రాముని దర్శనానికై జీవితాంతం భక్తితో వేచియుండి చివరికి రామ దర్శనం పొందిన ధన్యజీవి.

"https://te.wikipedia.org/w/index.php?title=శబరి&oldid=2949128" నుండి వెలికితీశారు