రామ లక్ష్మణులు 1981 సెప్టెంబరు 18న విడుదలయిన తెలుగు సినిమా. దేవర ఫిలింస్ పతాకంపై సి.దండాయుధపాణి నిర్మించిన ఈ సినిమాకు ఆర్.త్యాగరాజన్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయప్రద ప్రధాన తారాగణంగా నటించగా, కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు. అల్లు రామలింగయ్య, కె.వి. చలం లు అతిథి నటులుగా నటించారు.[1]

రామలక్ష్మణులు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్. త్యాగరాజ్
తారాగణం కృష్ణంరాజు,
జయప్రద,
జగ్గయ్య
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ దేవర్ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: ఆర్ త్యాగరాజన్
  • రన్‌టైమ్: 135 నిమిషాలు
  • స్టూడియో: దేవర్ ఫిల్మ్స్
  • నిర్మాత: సి. దండయుదపని;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)

మూలాలు

మార్చు
  1. "Rama Lakshmanulu (1981)". Indiancine.ma. Retrieved 2020-09-08.

బాహ్య లంకెలు

మార్చు