{{}}

శభాష్ రంగ
(1967 తెలుగు సినిమా)
Sabhash Ranga (1967).jpg
శభాష్ రంగ సినిమా పోస్టర్
దర్శకత్వం ఎం.ఎ.తిరుముగం
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
జయలలిత
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ దేవర్ ఫిల్మ్స్
భాష తెలుగు

శభాష్ రంగ 1967 ఏప్రిల్ 28న విడుదలైన తెలుగు సినిమా. దేవర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సి. హెచ్ రామలింగరాజు నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎ.తిరుముఖం దర్శకత్వం వహించాడు. ఎం.జి.రామచంద్రన్, జయలలితా జయరాం ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. [1]

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

 • దర్శకత్వేం: ఎం.ఎ.తిరుముఖం
 • స్టూడియో: దేవర్ ఫిల్మ్స్
 • నిర్మాత: సి.హెచ్. రామలింగరాజు;
 • ఛాయాగ్రాహకుడు: ఎన్.ఎస్. వర్మ;
 • స్వరకర్త: కె.వి. మహాదేవన్, టి.వి.రాజు;
 • గీత రచయిత: అరుద్ర
 • సమర్పించినవారు: విజయ భారతి పిక్చర్స్;
 • కథ: మారన్;
 • సంభాషణ: అనిశెట్టి సుబ్బారావు
 • గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల
 • ఆర్ట్ డైరెక్టర్: ఎ.కె. పొన్నుస్వామి;
 • డాన్స్ డైరెక్టర్: పి.ఎస్. గోపాలకృష్ణన్, కె. తంగప్పన్

మూలాలుసవరించు

 1. "Sabhash Ranga (1967)". Indiancine.ma. Retrieved 2021-05-20.
"https://te.wikipedia.org/w/index.php?title=శభాష్_రంగ&oldid=3376361" నుండి వెలికితీశారు