శశి ప్రీతమ్

సంగీత దర్శకుడు
(శశి ప్రీతం నుండి దారిమార్పు చెందింది)

శశి ప్రీతమ్ ఒక ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, గీత రచయిత.[1][2] 1996లో విడుదలైన గులాబి సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ సినిమా సంగీతపరంగా మంచి విజయం సాధించింది.[3] 21 తెలుగు సినిమాలకు, 6 హిందీ సినిమాలకు సంగీతాన్నందించాడు.[4] సినిమాలతో పాటు వీడియో డాక్యుమెంటరీలు, ప్రకటనల కోసం జింగిల్స్ రూపొందించాడు. ఆర్థికంగా వెనుకబడ్డవారి కష్టాల నేపథ్యంగా హోప్ విండోస్ అనే ఆల్బం రూపొందించాడు.[4]

శశి ప్రీతమ్
జననం
శశి ప్రీతమ్
వృత్తిసినీ సంగీత దర్శకుడు, గాయకుడు, గీత రచయిత
క్రియాశీల సంవత్సరాలు1995 - ప్రస్తుతం

సంగీత దర్శకత్వం వహించిన సినిమాలుసవరించు

సంవత్సరం సినిమా
1995 గులాబి
1997 అహోబ్రహ్మ ఒహోశిష్య
1999 సముద్రం
2002 రాఘవ

మూలాలుసవరించు

  1. "Shashi Preetam on moviebuff.com". moviebuff.com. Retrieved 1 September 2016. CS1 maint: discouraged parameter (link)
  2. "Shashi Preetam is back in a new form". indiaglitz.com. Retrieved 1 September 2016. CS1 maint: discouraged parameter (link)
  3. "Pal attacks music director Shashi Preetam in Hyderabad". deccanchronicle.com. Venkata Rami Reddy. Retrieved 1 September 2016. CS1 maint: discouraged parameter (link)
  4. 4.0 4.1 Suresh, Krishnamoorthy. "Sashi Preetam to launch 'social album' with a message". thehindu.com. Kasturi and Sons. Retrieved 1 September 2016. CS1 maint: discouraged parameter (link)