గులాబి (సినిమా)

కృష్ణవంశీ చిత్రం (1995)

గులాబి 1996 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ కి దర్శకుడిగా ఇది మొదటి చిత్రం.

గులాబి
దర్శకత్వంకృష్ణవంశీ
నిర్మాతరామ్ గోపాల్ వర్మ
తారాగణంజె. డి. చక్రవర్తి
మహేశ్వరి
బ్రహ్మాజీ
సంగీతంశశి ప్రీతమ్‍
పంపిణీదార్లుKAD
విడుదల తేదీ
1996
దేశంభారతదేశం
భాషతెలుగు

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

కృష్ణవంశీ అప్పటికే తన తొలి చిత్రమైన అనుకోకుండా ఒక రోజు నిర్మాత రాంగోపాల్ వర్మ ఆ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పించడంతో అతని వద్దే, అదే సినిమాకు సహాయ దర్శకుడి గా చేరారు. అయితే వర్మతో తన తొలి చిత్రం సగంలో ఆగిపోవడంతో, గులాబి సినిమా కథను వేరే నిర్మాతలకు చెప్పి వారితో చేసేందుకు ప్రయత్నించారు. ఐతే వర్మ అతన్ని వారించి, కేవలం బడ్జెట్ అదుపులో లేకపోవడంతో, స్క్రిప్ట్ సమస్యలు తలెత్తడంతో ఆ సినిమా విషయంలో అలా జరిగింది తప్ప సరైన స్క్రిప్ట్ తో చేసేట్టయితే అలా జరగదని, కృష్ణవంశీ తొలి చిత్రాన్ని తానే నిర్మాతగా చేస్తానని చెప్పి ఒప్పించారు. అలా రాంగోపాల్ వర్మ నిర్మాణంలో ఈ సినిమాను కృష్ణవంశీ దర్శకత్వం చేయడానికి నిర్ణయమైంది. అయితే సినిమా నిర్మాణ దశలో స్క్రిప్ట్ విషయంలో కొన్ని లోటుపాట్లను వర్మ ఎత్తిచూపడంతో, కృష్ణవంశీ వాటిని తనదైన పద్ధతిలో మార్చి సరిదిద్దుకుని మార్పులు చేసిన స్క్రిప్టుతో సినిమా తీశారు.[1]

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించాడు.

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. టి.ఎన్.ఆర్. "డైరెక్టర్ కృష్ణ వంశీ ఏక్సక్లూసివ్ ఇంటర్వ్యూ". యూట్యూబ్. ఐడ్రీమ్స్ తెలుగు మూవీస్. Retrieved 17 December 2016.

బయటి లంకెలు

మార్చు