అహోబ్రహ్మ ఒహోశిష్య
అహోబ్రహ్మ ఒహోశిష్య 1997, ఆస్టు 8న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] అనిల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై కుర్రా సూర్యనారాయణ సమర్పణలో తిరువీధి గోపాలకృష్ణ[2] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, శివాజీ రాజా, రక్ష నటించగా, శశి ప్రీతం సంగీతం అందించారు.[3]
అహోబ్రహ్మ ఒహోశిష్య (1997 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | తిరువీధి గోపాలకృష్ణ |
తారాగణం | తనికెళ్ల భరణి, శివాజీ రాజా, రక్ష |
సంగీతం | శశి ప్రీతం |
నిర్మాణ సంస్థ | అనిల్ ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: తిరువీధి గోపాలకృష్ణ
- సమర్పణ: కుర్రా సూర్యనారాయణ
- సంగీతం: శశి ప్రీతం
- నిర్మాణ సంస్థ: అనిల్ ఆర్ట్ మూవీస్
పాటలు
మార్చుఈ చిత్రానికి శశిప్రీతం సంగీతం అందించాడు.[4]
- సూపర్ హీరో (రచన: సుద్దాల అశోక్ తేజ, గానం: మనో)
- హైదరాబాదు (రచన: సి. నారాయణరెడ్డి, గానం: గంగాధర శాస్త్రి)
- శోల తార రంపం (రచన: సుద్దాల అశోక్ తేజ, గానం: శాలిని)
- వారెవ్వా అల్లుడు (రచన: సుద్దాల అశోక్ తేజ, గానం: మనో, మణిశర్మ)
- పీచే పర్సనాలిటీ (రచన: ఎం.ఎస్. బాబు, గానం: ఎస్. పి. చరణ్, కోరస్)
మూలాలు
మార్చు- ↑ Indiancinema, Movies. "Aho Brahma Oho Sishya (1997)". Indiancine.ma. Retrieved 7 August 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (28 September 2016). "దర్శక నిర్మాత గోపాలకృష్ణ కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 7 August 2020. Retrieved 7 August 2020.
- ↑ ఘంటసాల గళామృతం. "అహో బ్రహ్మ ఓహో శిష్యా - 1997". ghantasalagalamrutamu.blogspot.in. Retrieved 3 July 2017.[permanent dead link]
- ↑ Cineradham, Songs. "Aho Brahma Oho Sishya (1997), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 7 August 2020.[permanent dead link]