సముద్రం (సినిమా)

సినిమా

సముద్రం కృష్ణవంశీ దర్శకత్వంలో 1999 లో విడుదలైన సినిమా.[1] జగపతి బాబు, సాక్షి శివానంద్, తనికెళ్ళ భరణి, రవితేజ, శ్రీహరి, శివాజీ రాజా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన తనికెళ్ళ భరణిగా ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు లభించింది.

సముద్రం
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణవంశీ
తారాగణం జగపతి బాబు,
సాక్షి శివానంద్
సంగీతం శశి ప్రీతమ్
నిర్మాణ సంస్థ బాలాజీ ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. "ఐడిల్ బ్రెయిన్ లో సముద్రం సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 2 September 2016.