శాసనసభ (2022 తెలుగు సినిమా)
శాసనసభ 2022లో విడుదలైన తెలుగు సినిమా. సాబ్రో ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించిన ఈ సినిమాకు వేణు మడికంటి దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 16న విడుదలైంది.[1]
శాసనసభ | |
---|---|
దర్శకత్వం | వేణు మడికంటి |
రచన | కె. రాఘవేందర్ రెడ్డి |
నిర్మాత | తులసీరామ్ సాప్పని షణ్ముగం సాప్పని |
తారాగణం | రాజేంద్రప్రసాద్ ఇంద్రసేన అబీద్ భూషణ్ |
ఛాయాగ్రహణం | కృష్ణ మురళి |
కూర్పు | గౌతమ్ రాజు |
సంగీతం | రవి బస్రూర్ |
నిర్మాణ సంస్థ | సాబ్రో ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 16 డిసెంబర్ 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రాజేంద్రప్రసాద్[2]
- ఇంద్రసేన
- అబీద్ భూషణ్[3]
- ఐశ్వర్య రాజ్
- సోనియా అగర్వాల్
- పృథ్వీరాజ్
- హెబ్బా పటేల్ (ప్రత్యేక పాటలో)[4]
- లిరిష
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: సాబ్రో ప్రొడక్షన్స్
- నిర్మాత: తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని[5]
- దర్శకత్వం: వేణు మడికంటి
- కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: కె. రాఘవేందర్ రెడ్డి
- సంగీతం: రవి బస్రూర్[6]
- సినిమాటోగ్రఫీ: కృష్ణ మురళి
- ఎడిటింగ్: గౌతమ్ రాజు
మూలాలు
మార్చు- ↑ Namaste Telangana (28 November 2022). "పొలిటికల్ డ్రామాగా శాసనసభ". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.
- ↑ Velugu, V6 (15 August 2022). "'శాసనసభ'లో రాజేంద్ర ప్రసాద్". V6 Velugu. Archived from the original on 31 December 2022. Retrieved 31 December 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namaste Telangana (10 December 2022). "'శాసనసభ' చిత్రం గుర్తింపు తెస్తుంది". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.
- ↑ V6 Velugu (17 September 2022). "శాసనసభ మూవీ స్పెషల్ సాంగ్ పోస్టర్ రిలీజ్". Archived from the original on 31 December 2022. Retrieved 31 December 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Nava Telangana (30 December 2022). "శాసనసభ గౌరవాన్ని పెంచే సినిమా". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.
- ↑ Namaste Telangana (9 December 2022). "శాసనసభ నుంచి పదర పదర లిరికల్ వీడియోసాంగ్". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.