కూనపురెడ్డి సరళా దేవి భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి. ఆమె 2006లో స్టాలిన్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి ఆ తర్వాత చాలా సినిమాలు, సీరియల్స్ చేసి తరువాత 2021లో విడుదలైన వకీల్ సాబ్ సినిమాలోని పోలీస్ పాత్రతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.[1]

లిరిష
జననం
హైదరాబాద్

(1977-07-27) 1977 జూలై 27 (వయసు 46)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2006 - ప్రస్తుతం

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం చిత్రం పాత్ర ఇతర వివరాలు మూలాలు
సారీ నేనూ అలాంటిదాన్ని కాదు
2005 పొలిటికల్ రౌడీ ఛార్మీ ఫ్రెండ్
2006 స్టాలిన్ పద్మ సునీల్ ను వివాహం చేసుకునే అమ్మాయి
2007 జగడం
2010 గోలీమార్
2020 మేక సూరి 2
2021 వకీల్ సాబ్ సీఐ - సూపర్ ఉమెన్
అర్ధ శతాబ్దం
2022 శాసనసభ
2023 బేబీ
అన్‌స్టాపబుల్
గమ్మత్తు
2024 తెప్ప సముద్రం

మూలాలు మార్చు

  1. "'వకీల్ సాబ్' సూపర్ ఉమెన్ గురించి మీకు తెలుసా..?". 17 April 2021. Archived from the original on 20 April 2024. Retrieved 20 April 2024.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=లిరిష&oldid=4194520" నుండి వెలికితీశారు