శింగరపల్లి

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

శింగరపల్లి ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

శింగరపల్లి
గ్రామం
పటం
శింగరపల్లి is located in ఆంధ్రప్రదేశ్
శింగరపల్లి
శింగరపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°21′43.020″N 79°7′41.736″E / 15.36195000°N 79.12826000°E / 15.36195000; 79.12826000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంబేస్తవారిపేట
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08406 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 346


విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామివారి ఆలయం:- ఈ ఆలయ ఆవరణలో అన్ని వసతులతో కూడిన ఒక కళ్యాణమండపం నిర్మాణానికి, 2015,మార్చి-15వ తేదీనాడు శంకుస్థాపననిర్వహించినారు.

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు