శిక్షాస్మృతి
శిక్షాస్మృతి నేరస్తులకు విధించే శిక్షల గురించి తెలియజేసే చట్టం. వివిధ దేశాలలో నేరతీవ్రతను బట్టి శిక్షాస్మృతులు నిర్దేశింపబడతాయి.
నేపధ్యం
మార్చుతొలితరం నాగరికులకు పౌర న్యాయము, శిక్షాస్మృతి కు మధ్య తారతమ్యం తెలియదు. సాశ.పూ. 2100 - 2500 మధ్యకాలంలో దక్షిణ అమెరికా ప్రజలు మొట్టమొదటి శిక్షాస్మృతికి రూపకల్పన చేశారు.
శిక్షాస్మృతి లక్ష్యాలు
మార్చునేరములను నివారించడానికి ఆయా నేరస్తులకు నేరాల తీవ్రతను బట్టి శిక్షలు ఖరారు చేయడం, తద్వారా సురక్షితమైన సమాజమునకు తోడ్పడటము శిక్షాస్మృతి యొక్క ముఖ్య లక్ష్యాలు.
ఇవికూడా చూడండి
మార్చుఅంతర్జాతీయ శిక్షాస్మృతి
మార్చుజాతీయ శిక్షాస్మృతి
మార్చుబయటి లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో Criminal lawకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
Wikiversity has learning materials about శిక్షాస్మృతి