శిరోమణి అకాలీ దళ్
భారతదేశ రాజకీయ పార్టీ
(శిరోమణీ అకాలీ దళ్ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శిరోమణి అకాలీ దళ్ అనేది పంజాబ్కు చెందిన సిక్కు సాంప్రదాయవాద పార్టీ. ఇదే పేరుతో పంజాబ్ లో చాలా పార్టీలున్నాయి కానీ ప్రధాన ఎన్నికల సంఘం గుర్తించింది ఈ పేరుతో గుర్తించింది మాత్రం సుఖబీర్ సింగ్ బాదల్ స్థాపించిన పార్టీ. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీలను ఈ పార్టీయే నియంత్రిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక సిక్కు పార్టీగా గుర్తింపు సాధించింది కూడా ఈ పార్టీనే. ఈ పార్టీ ముఖ్యోద్దేశ్యం సిక్కుల సమస్యలకు రాజకీయ గొంతుకనివ్వడం. రాజకీయాలు, మతం ఒకదానితో ఒకటి పెనవేసుకున్నవని ఈ పార్టీ భావిస్తుంది.
శిరోమణి అకాలీ దళ్ | |
---|---|
స్థాపన తేదీ | డిసెంబరు 14, 1920 |
ప్రధాన కార్యాలయం | బ్లాకు #6, మధ్య మార్గ్ సెక్టారు 28, చండీఘర్ |
విద్యార్థి విభాగం | స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా[1] (SOI)[2] |
యువత విభాగం | యూత్ అకాలీ దళ్ |
రాజకీయ విధానం | సిక్కు మతం [3] పంజాబ్ జాతీయవాదం[4] |
రాజకీయ వర్ణపటం | సాంప్రదాయ వాదం[5] |
రంగు(లు) | కాషాయం |
ECI Status | రాష్ట్ర పార్టీ[6] |
కూటమి | జాతీయ ప్రజాస్వామ్య కూటమి |
లోక్‌సభ స్థానాలు | 4 / 545
|
రాజ్యసభ స్థానాలు | 3 / 245
|
శాసన సభలో స్థానాలు | 60 / 117 (పంజాబ్)
1 / 90 (హర్యానా)
|
Election symbol | |
చీలిక పార్టీలు
మార్చు- శిరోమణి అకాలీ దళ్ (ఢిల్లీ): అకల్ తఖ్త్ జతేదార్గా రంజిత్ సింగ్ సస్పెన్షన్కు వ్యతిరేకంగా బాదల్ నేతృత్వంలోని శిరోమణి అకాలీ దళ్ ఢిల్లీ యూనిట్లోని ఒక విభాగం తిరుగుబాటు చేసినప్పుడు 1999 ఫిబ్రవరి 22న శిరోమణి అకాలీ దళ్ (ఢిల్లీ) ప్రత్యేక పార్టీగా ఆవిర్భవించింది.
- శిరోమణి అకాలీ దళ్ (డెమోక్రటిక్): 1996లో కులదీప్ సింగ్ వదాలా నాయకత్వంలో శిరోమణి అకాలీ దళ్ (డెమోక్రటిక్) పార్టీ స్థాపించబడింది.
- శిరోమణి అకాలీ దళ్ (లాంగోవాల్): 2004లో సుర్జిత్ కౌర్ బర్నాలా (శిరోమణి అకాలీ దళ్ నాయకుడు సుర్జిత్ సింగ్ బర్నాలా భార్య) అధ్యక్షురాలిగా ఈ పార్టీ ప్రారంభించబడింది.
- శిరోమణి అకాలీ దళ్ (పాంథిక్): శిరోమణి అకాలీ దళ్ (పాంథిక్) 1990లో ఏర్పడింది.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "SOI". Archived from the original on 2016-10-11. Retrieved 2016-07-25.
- ↑ "SOI Clash". Archived from the original on 22 మే 2014. Retrieved 25 April 2014.
- ↑ Service, Tribune News (8 October 2015). "SAD aims to widen reach, to contest UP poll". tribuneindia.com/news/punjab/sad-aims-to-widen-reach-to-contest-up-poll/132330.html. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 8 October 2015.
- ↑ Pandher, Sarabjit (3 September 2013). "In post-Independence India, the SAD launched the Punjabi Suba morcha in the 1960s, seeking the re-organisation of Punjab on linguistic basis". The Hindu. Retrieved 15 September 2015.
- ↑ http://www.frontline.in/static/html/fl1508/15080400.htm
- ↑ "List of Political Parties and Election Symbols main Notification Dated 18.01.2013" (PDF). India: Election Commission of India. 2013. Archived from the original (PDF) on 24 అక్టోబరు 2013. Retrieved 9 May 2013.