శివమ్‌ దూబే భారతదేశానికి చెందిన క్రికెటర్. ఆయన 2019లో భారత్ తరఫున బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 టోర్నమెంట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2019–2020 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, 2021లో రాజస్తాన్ రాయల్స్, 2022లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.

శివమ్ దూబే
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1993-06-26) 1993 జూన్ 26 (వయసు 30)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
ఎత్తు6 ft 0[1] in (1.83 m)
బ్యాటింగుఎడమ చేతి
బౌలింగుకుడి చేతి మీడియం -ఫాస్ట్
పాత్రఆల్‌రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 228)2019 15 డిసెంబర్ - వెస్టిండీస్ తో
తొలి T20I (క్యాప్ 82)2019 3 నవంబర్ - బంగ్లాదేశ్ తో
చివరి T20I2020 ఫిబ్రవరి 2 - న్యూజిలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016– 2018ముంబై
2019–2020రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2021రాజస్తాన్ రాయల్స్
2022–2023చెన్నై సూపర్ కింగ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ లిస్ట్ ఎ ట్వంటీ 20 ట్వంటీ 20 ఇంటర్నేషనల్
మ్యాచ్‌లు 16 35 39 13
చేసిన పరుగులు 1,012 614 399 105
బ్యాటింగు సగటు 48.19 43.85 16.62 17.50
100లు/50లు 2/7 1/1 -/1 -/1
అత్యుత్తమ స్కోరు 114 118 54 54
వేసిన బంతులు 2,073 1,315 495 129
వికెట్లు 40 34 25 5
బౌలింగు సగటు 24.27 32.50 29.44 43.20
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 7/53 3/21 3/27 3/30
క్యాచ్‌లు/స్టంపింగులు 6/- 12/- 14/- 8/-
మూలం: Cricinfo, 28 మార్చి 2022

వివాహం మార్చు

శివమ్‌ దూబే వివాహం తన చిన్ననాటి మిత్రురాలు, మోడల్ అంజుమ్‌ ఖాన్‌తో 2021 జూలై 16న జరిగింది.[2][3] శివమ్ దూబే దంపతులకు 2022 ఫిబ్రవరి 13న కుమారుడు అయాన్ జన్మించాడు.[4]

మూలాలు మార్చు

  1. "IPL 2019 auction: Who is Shivam Dube? The uncapped player who earned big at IPL 2019 auction". Financial Express. Retrieved మార్చి 23 2019. {{cite news}}: Check date values in: |access-date= (help)
  2. 10TV (జూలై 17 2021). "ప్రియురాలిని పెళ్లాడిన క్రికెటర్ శివమ్ దూబే..రెండు మతాల సంప్రదాయతో ఒక్కటైన జంట" (in telugu). Archived from the original on ఏప్రిల్ 12 2022. Retrieved ఏప్రిల్ 12 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Sakshi (జూలై 17 2021). "ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా యువ క్రికెటర్‌". Archived from the original on ఏప్రిల్ 12 2022. Retrieved ఏప్రిల్ 12 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  4. 10TV (ఫిబ్రవరి 13 2022). "ఐపీఎల్‌తో పాటు శివమ్ దూబెకు మరో గుడ్ న్యూస్" (in telugu). Archived from the original on ఏప్రిల్ 12 2022. Retrieved ఏప్రిల్ 12 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)