శివరావు షెట్కర్

శివరావు షెట్కర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మూడుసార్లు నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]


ఎమ్మెల్యే
పదవీ కాలం
1967 - 1972
ముందు మహారెడ్డి వెంకట్ రెడ్డి
తరువాత మహారెడ్డి వెంకట్ రెడ్డి
నియోజకవర్గం నారాయణ్‌ఖేడ్
పదవీ కాలం
1978 - 1983
ముందు మహారెడ్డి వెంకట్ రెడ్డి
తరువాత మహారెడ్డి వెంకట్ రెడ్డి
నియోజకవర్గం నారాయణ్‌ఖేడ్
పదవీ కాలం
1985 - 1989
ముందు మహారెడ్డి వెంకట్ రెడ్డి
తరువాత పటోళ్ల కృష్ణారెడ్డి
నియోజకవర్గం నారాయణ్‌ఖేడ్

వ్యక్తిగత వివరాలు

జననం 1930
మెదక్ జిల్లా, తెలంగాణ
జాతీయత  భారతీయుడు

మూలాలు మార్చు

  1. Sakshi (25 November 2018). "బీసీల హవా.. అసెంబ్లీలో 27 సీట్లు!". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  2. Eenadu (15 November 2023). "అసెంబ్లీ బాట పట్టారిలా." Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.