మహారెడ్డి వెంకట్ రెడ్డి
మహారెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రెండుసార్లు నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
మహారెడ్డి వెంకట్ రెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1972 - 1978 | |||
ముందు | శివరావు షెట్కర్ | ||
---|---|---|---|
తరువాత | శివరావు షెట్కర్ | ||
నియోజకవర్గం | నారాయణ్‌ఖేడ్ | ||
పదవీ కాలం 1983 - 1985 | |||
ముందు | శివరావు షెట్కర్ | ||
తరువాత | శివరావు షెట్కర్ | ||
నియోజకవర్గం | నారాయణ్‌ఖేడ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1935 ఖాన్‌పూర్, కల్హేర్ మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | శకుంతలమ్మ | ||
సంతానం | మహారెడ్డి విజయపాల్‌రెడ్డి, మహారెడ్డి భూపాల్ రెడ్డి |
మూలాలు
మార్చు- ↑ Eenadu (15 November 2023). "అసెంబ్లీ బాట పట్టారిలా." Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.