శివలీలలు (సినిమా)
శివలీలలు తమిళం నుండి డబ్బింగ్ చేసిన తెలుగు చలనచిత్రము.[1] శ్రీ విజయలక్ష్మిపిపిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, సావిత్రి, దేవిక, టి.ఆర్.మహాలింగం నటించిన ఈ చిత్రానికి, ఎ.పి.నాగరాజన్ దర్శకత్వం వహించారు.సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.
శివలీలలు (1967 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.పి. నాగరాజన్ |
---|---|
తారాగణం | శివాజీ గణేషన్,సావిత్రి, దేవిక, టి.ఆర్. మహాలింగం, ముత్తురామన్, నగేష్ |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయలక్ష్మి పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- శివాజీ గణేశన్
- సావిత్రి
- దేవిక
- టి.ఆర్.మహాలింగం
- ముత్తురామన్
- నగేష్
- దేవగాయని
- కె.బి.సుందరం బాల్
- మనోరమ
- బేబీ సుచరిత
- టి ఎస్.బాలయ్య
- ఎ.పి.నాగరాజన్
- ఓ.ఎ.దేవర్
- కె.సారంగపాణి
- విశ్వేశ్వరరావు
- సాయికిషోర్
- పోందూరి ప్రసాద్
- వెంకటేష్
- అయ్యప్ప
- కరుణ
- ఏకరాజు
- విజయలక్ష్మి
- ప్రమీల రాణి
- ఉదయ
- శ్రీలక్ష్మీ
- శకుంతల
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: ఎ.పి.నాగరాజన్
- సంగీతం: కె.వి.మహదేవన్
- మాటలు: జయప్రసాద్
- గీత రచయితలు: ఉటుకూరు సాయికిషోర్, జయ ప్రసాద్
- నేపథ్య గానం: పి సుశీల, పి.లీల, జయదేవ్, టి.ఎం.సౌందరారాజన్, పి . బి.శ్రీనివాస్ , ఎస్.జానకి, ఎం.బాలమురళీకృష్ణ
- ఆర్ట్: గంగా
- కెమెరా కె.ఎస్.ప్రసాద్
- ఎడిటింగ్: ఇ.నాగేశ్వరరావు
- నిర్మాత: కె.లీలాకుమారి
- నిర్మాణ సంస్థ: శ్రీ విజయలక్ష్మి పిక్చర్స్
- విడుదల:1967.
పాటలు
మార్చు- ఏలో ఏలేలో గళ్ళచీర కట్టుకున్న కమ్మనిపిల్లా నీ కళ్ళయందె - పి. సుశీల బృందం
- ఒకటైతివి రూపున రెండైతివి పోలుపారు కాలముల - పి. లీల
- ఒకటైపోదామా నేడొకటైపోదామా నయమార - మంగళంపల్లి
- దేవా మహాదేవా శంభో మహాదేవా శంభో మహాదేవా - పి. సుశీల
- నిఖిలము నీలీల కరుణాలయా ఈశా నిన్ను సదా నేనే - జయదేవ్
- పరమార్ధమే జ్గానపరమార్ధమే శివజ్గానపరమార్ధమే - పి. లీల
- పాటను నేనే భావము నేనే పాటను రుచిగా పాడవచ్చునే - టి.ఎం. సౌందర్ రాజన్
- ముదితమీద కోరికచే మురిపెములాడి మౌనముగా - పి.బి. శ్రీనివాస్,ఎస్. జానకి