శివానంద్ పాటిల్
శివానంద్ సిద్ధరామగౌడ పాటిల్ (జననం 23 ఏప్రిల్ 1964) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో చెరకు సాగు & వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధి శాఖ మంత్రి పని చేస్తున్నాడు.[2]
శివానంద్ పాటిల్ | |||
చెరకు సాగు & వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధి శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 27 మే 2023[1] | |||
గవర్నరు | థావర్ చంద్ గెహ్లాట్ | ||
---|---|---|---|
పదవీ కాలం 6 జూన్ 2018 – 23 జులై 2019 | |||
గవర్నరు | వాజుభాయ్ వాలా | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2013 | |||
ముందు | ఎస్. కే . బెల్లుబ్బి | ||
నియోజకవర్గం | బసవన బాగేవాడి | ||
పదవీ కాలం 2004 – 2008 | |||
ముందు | ఎస్. కే . బెల్లుబ్బి | ||
తరువాత | ఎస్. కే . బెల్లుబ్బి | ||
నియోజకవర్గం | బసవన బాగేవాడి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | విజయపురి | 1964 ఏప్రిల్ 23||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ "Karnataka cabinet expanded; Byregowda, HK Patil among 24 MLAs sworn in as ministers".[permanent dead link]
- ↑ The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.