శివాని సైనీ
హిందీ - పంజాబీ సినిమా నటి, మోడల్.
శివాని సైనీ, హిందీ - పంజాబీ సినిమా నటి, మోడల్. హ్యాపీ గో లక్కీ అనే పంజాబీ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించింది.[1][2]
శివాని సైనీ | |
---|---|
జననం | 1988 డిసెంబరు 31 |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2014 – ప్రస్తుతం |
జీవిత విశేషాలు
మార్చుశివాని 1988, డిసెంబరు 31న జన్మించింది. గతంలో ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసింది.[2]
కెరీర్
మార్చుశివాని 2014లో వచ్చిన హ్యాపీ గో లక్కీ అనే పంజాబీ సినిమాలో తొలిసారిగా నటించింది.[2] తరువాత ఐశ్వర్య రాయ్ బచ్చన్, రణదీప్ హుడా, రిచా చద్దాతో కలిసి సరబ్‌జిత్ సినిమాలోసరబ్‌జిత్ పెద్ద కుమార్తె స్వపన్ పాత్రలో ఎంపికైంది.[3] 5 వెడ్డింగ్స్ అనే హాలీవుడ్ సినిమాలో దేవికగా నటించింది. జై మమ్మీ ది అనే హిందీ సినిమాలో [4] ఇక్కో మిక్కే అనే పంజాబీ సినిమాలో నటించింది.[5]
సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
2014 | హ్యాపీ గో లక్కీ | ప్రీతి | పంజాబీలో తొలి సినిమా | |
2016 | సరబ్జిత్ | స్వపన్దీప్ కౌర్ అకా 'స్వపన్' (సర్బ్జిత్ పెద్ద కూతురు) | హిందీ | |
2018 | 5 వెడ్డింగ్స్ | దేవిక | ఆంగ్ల | |
2020 | జై మమ్మీ ది | శృతి | హిందీ | |
ఇక్కో~మిక్కె | నీరూ | పంజాబీ |
మూలాలు
మార్చు- ↑ "Motorcycle Diaries Of A Fair Kind". The Times of India. Retrieved 2022-04-27.
- ↑ 2.0 2.1 2.2 Singh, CP (November 2014). "'Neendran' Of Upcoming Punjabi Film Happy Go Lucky Released". NewZNew. Retrieved 2022-04-27.
- ↑ Sriram (15 February 2016). "Aishwarya Rai prays at the Golden Temple – IndRead". IndRead. Archived from the original on 1 March 2016. Retrieved 2022-04-27.
- ↑ "Sunny Singh and Sonnalli Seygall's film Jai Mummy Di released on January 17,2020. See new motion poster". India Today. 6 September 2019.
- ↑ "'Ikko Mikke'". The Times of India (in ఇంగ్లీష్). 27 February 2020. Retrieved 2022-04-27.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శివాని సైనీ పేజీ
- ఫేస్బుక్ లో శివాని సైనీ