శుభముహూర్తం (1983)
గొల్లపూడి మారుతీరావు చిత్రాలు
శుభముహూర్తం 1983లో విడుదలైన తెలుగు సినిమా. సత్యశక్తి పిక్చర్స్ బ్యానర్ కింద సి.ఆర్.ఆర్. ప్రసాద్, సి.కె.ఆర్. ప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు టి.ఎల్.వి. ప్రసాద్ దర్శాకత్వం వహించాడు.[1]
శుభముహూర్తం (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తాతినేని ప్రసాద్ |
---|---|
నిర్మాణం | సి.ఆర్.ఆర్.ప్రసాద్, సి.కె.ఆర్.ప్రసాద్ |
తారాగణం | సుహాసిని, మురళీమోహన్, గొల్లపూడి మారుతీరావు |
నిర్మాణ సంస్థ | సత్యశక్తి పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- చంద్రమోహన్ (తెలుగు నటుడు),
- మురళి మోహన్,
- సుహాసిని మణిరత్నం,
- పూర్ణిమ,
- గుమ్మడి వెంకటేశ్వరరావు,
- నూతన్‌ప్రసాద్,
- మిక్కిలినేని,
- గొల్లపుడి మారుతి రావు,
- అన్నపూర్ణ,
- వై.విజయ,
- ఝాన్సీ,
- నిర్మహమతమల్,
- టెలిఫోన్ సత్యనారాయణ
సాంకేతిక వివరాలు
మార్చు- బ్యానర్: స్టూడియో: సత్యశక్తి పిక్చర్స్
- నిర్మాత: సి.ఆర్.ఆర్. ప్రసాద్, సి.కె.ఆర్. ప్రసాద్;
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
- విడుదల తేదీ: అక్టోబర్ 28, 1983
- సమర్పించినవారు: చిలకాపతి బ్రదర్స్
- ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు
పాటల జాబితా
మార్చు1.అల్లాటప్పా గోంగూరంటపిల్లాడేమో కంగారంట, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శిష్ట్లా జానకి
2.ఇంకెందుకు ఆలస్యం ఏకాంతములో , రచన: వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
3.కోతి మూతి కోమలాంగి చుప్పనాతీ సుందరాంగి , రచన: వేటూరి , గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
4 . గుబులో గుబులొయమ్మా పగలే వగలొయమ్మ, రచన: వేటూరి, గానం.పులపాక సుశీల
5.నీచూపు శుభలేఖ దివిలోన ప్రియభాష, రచన: వేటూరి, గానం.జయచంద్రన్, పి.సుశీల .
మూలాలు
మార్చు- ↑ "Subha Muhurtham (1983)". Indiancine.ma. Retrieved 2021-01-29.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.