శుభలేఖలు (సినిమా)

శుభలేఖలు 1998 నవంబరు 13న విడుదలైన తెలుగు సినిమా. రామకృష్న హార్టీ కల్చరల్ సినీ స్టూడియోస్ బ్యానర్ కింద నందమూరి రామకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు ముప్పలనేని శివ ప్రసాద్ దర్శకత్వం వహించాడు.[1]

శుభలేఖలు
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం ముప్పలనేని శివ
తారాగణం శ్రీకాంత్,
సంఘవి,
లైలా
నిర్మాణ సంస్థ రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్
భాష తెలుగు

పాటల జాబితా

మార్చు
  • సుస్వాగతం , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,చిత్ర
  • లిప్స్టిక్ పెదాల , రచన: భువన చంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , స్వర్ణలత
  • ఓ ప్రియా స్వాగతం, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • మధురా నగరికి , రచన: సి.నారాయణ రెడ్డి , గానం . .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • అందాల ఓ మేఘమాల , రచన: కె.ప్రేమచంద్ర , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత
  • వదువే రావే నా , రచన: వి.వెంకటేష్ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , చిత్ర
  • శ్లోకం బిట్ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .


మూలాలు

మార్చు
  1. "Subhalekhalu (1998)". Indiancine.ma. Retrieved 2022-11-13.

బాహ్య లంకెలు

మార్చు