శుభ్‌మన్ గిల్
శుభ్‌మన్ గిల్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన భారత క్రికెట్ జట్టు జులై 2019లో న్యూజిలాండ్ టీంతో జరిగిన వన్డే సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి, 18న హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో తొలి డబుల్ సెంచరీ సాధించడమే కాకుండా, అత్యంత పిన్న వయస్సులో డబుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా [2] & భారత్ తరఫున అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.[3][4] శుభ్‌మన్ గిల్ 2023 ఫిబ్రవరి 01న న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో తన తొలి టీ20 శతకం సాధించాడు. ఆయన భారత జట్టు తరఫున మూడు పార్మాట్లలో శతకం బాదిన ఐదో ఆటగాడిగా నిలిచాడు.[5]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | ఫాజిల్కా, పంజాబ్, భారతదేశం | 1999 సెప్టెంబరు 8|||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 10 అం. (178 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | రైట్ -హ్యాండెడ్ | |||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | రైట్-ఆర్మ్ ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఓపెనింగ్ బ్యాటర్ | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 297) | 2020 26 డిసెంబర్ - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2022 22 డిసెంబర్ - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 227) | 2019 31 జనుఅరీ - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 24 జనుఅరీ - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 77 | |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 101) | 2023 జనవరి 3 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 జనవరి 7 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 77 | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2017–ప్రస్తుతం | పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||
2018–2021 | కోల్‌కతా నైట్‌రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||
2022–ప్రస్తుతం | గుజరాత్ టైటాన్స్ | |||||||||||||||||||||||||||||||||||
2022 | గ్లమోర్గన్ | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2023 జనవరి 24 |
శుభ్‌మన్ గిల్ జులై 2024లో జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.[6]
మూలాలు
మార్చు- ↑ "Shubman Gill Biography, Achievements, Career Info, Records & Stats - Sportskeeda". www.sportskeeda.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-03.
- ↑ Eenadu (19 January 2023). "'డబుల్' గురించి ఆలోచించలేదు.. ఆ సిక్స్‌లతోనే నమ్మకం కలిగింది: గిల్". Archived from the original on 20 January 2023. Retrieved 20 January 2023.
- ↑ Namasthe Telangana (18 January 2023). "శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ… భారత్ భారీ స్కోర్". Archived from the original on 20 January 2023. Retrieved 20 January 2023.
- ↑ V6 Velugu (18 January 2023). "వన్డేల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన గిల్". Archived from the original on 20 January 2023. Retrieved 20 January 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (1 February 2023). "శుభ్‌మన్ గిల్ సెంచరీ… భారత్ స్కోర్ ఎంతంటే..?". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
- ↑ Andhrajyothy (24 June 2024). "భారత జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. ఎంపికైన తెలుగు కుర్రాడు". Archived from the original on 24 June 2024. Retrieved 24 June 2024.