శ్యామ్ సుందర్ పలివాల్

శ్యామ్ సుందర్ పలివాల్, భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని బలోత్రా జిల్లాలోని బలోత్రా గ్రామానికి చెందినసామాజిక కార్యకర్త. 2021లోసామాజికసేవకుగానూ ఇతను భారత రాష్ట్రపతిచే పద్మశ్రీ పురస్కారాన్నిఅందుకున్నాడు [1] అతనిని "ఫాదర్ ఆఫ్ ఎకో-ఫెమినిజం" అని పిలుస్తారు.[2]

అతను 2006లో తన కుమార్తెను కోల్పోయాడు.[3] అప్పటి నుండి పిప్లాంట్రీ గ్రామంలో ఆడపిల్ల పుట్టిన ప్రతిసారీ 111 మొక్కలు నాటే పద్ధతిని అమలుపర్చారు. వాటి సంరక్షణకు అతను స్వయంగా పర్వేక్షించి తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు.[4][5]

ప్రస్తావనలు

మార్చు
  1. "Padma awardee Shyam Sunder Paliwal turned Rajasthan village into oasis". Hindustan Times. 26 January 2021. Retrieved 9 January 2022.
  2. "राजसमंद के श्याम सुंदर पालीवाल ने किया Rajasthan का नाम रोशन, मिला पद्मश्री का खिताब Also featured in Assam Government's Class 9 MIL Bengali Book". Zee News. Retrieved 9 January 2022.
  3. Asnani, Rajesh (2 September 2018). "Girl empowerment, afforestation tied in unbreakable bond". The New Indian Express. Retrieved 22 May 2022.
  4. Dore, Bhavya. "Piplantri: The Indian village where girls rule". BBC News. Retrieved 9 January 2022.
  5. Singh, Mahim Pratap (11 April 2013). "A village that plants 111 trees for every girl born in Rajasthan". The Hindu. Retrieved 9 January 2022.