శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(శ్రీకాకుళం శాసనసభ నుండి దారిమార్పు చెందింది)

శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా లోగలదు. ఇది శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

శ్రీకాకుళం
శాసనసభ నియోజకవర్గం
(ఆంధ్రప్రదేశ్ విధానసభ కు చెందినది)
జిల్లాశ్రీకాకుళం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ముఖ్యమైన పట్టణాలుశ్రీకాకుళం,గార
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1952
నియోజకవర్గం సంఖ్య125
ప్రస్తుత పార్టీభారత జాతీయ కాంగ్రెస్
సభ్యులు1
దీని పరిధిలోని మండలాలుశ్రీకాకుళం రూరల్
శ్రీకాకుళం మ్యునిసిపాలిటీ
గార
మొదటి సభ్యులుకావలి నారాయణ
శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1951 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంశ్రీకాకుళం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°18′12″N 83°50′57″E మార్చు
పటం

చరిత్ర

మార్చు

ఈ నియోజకవర్గములో పన్నెండుసార్లు ఎన్నికలు జరుగగా కేవలము రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవటం విశేషం. 2004లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.

శ్రీకాకుళం శాసనసభ జనాభా
శ్రీకాకుళం టౌను శ్రీకాకుళం రూరల్ గారమండలం మొత్తం ఎస్సీ ఎస్టీ
1,17,320 69,812 75,017 2,62,149 19,438 1,009

మొత్తం ఒటర్లు =

మండలాలు

మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు మొత్తము ఓటర్లు పోలైనఓట్లు మెజారిటీ
2024[1] గొండు శంకర్ తెలుగుదేశం 117091 ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 64570 52521
2019 ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 84084 గుండ లక్ష్మీదేవి తెలుగుదేశం 78307
2014-2019 గుండ లక్ష్మీదేవి [2] తెలుగుదేశం 88814 ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 64683
2009- 2014 ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ 56457 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం 51987
2004- 2009 ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ 62,922 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం 55,232 1,74,636 1,30,162 7,690
1999 - 2004 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం 58,848 చల్లా రవికుమార్ కాంగ్రెస్ 47,685 1,69,971 1,13,153 11,163
1994 - 1999 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం 70,441 అందవరపు వరహనరసింహం (వరం) కాంగ్రెస్ 38,868 1,54,850 1,14,297 31,573
1989 - 1994 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం 52,066 వందన శేషగిరిరావు కాంగ్రెస్ 47,755 1,40,638 1,03,600 4,311
1985 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం 51,925 మైలపిల్లి నరసయ్య (కా)
గౌతు లచ్చన్న (ఇ) [3]
కాంగ్రెస్,
స్వతంత్ర అభ్యర్థి
12,968
4,187
1,13,010 70,637 38,957
1983 తంగి సత్యనారాయణ తెలుగుదేశం 49,100 చిగిలిపల్లి శ్యామలరావు కాంగ్రెస్ 11,821 1,07,107 73,943 37,279
1978 చల్లా లక్ష్మీనారాయణ జనతా పార్టీ 23,643 త్రిపూర్ణ రాఘవదాసు కాంగ్రెస్ 16,556 96,721 73,224
1972 చల్లా లక్ష్మీనారాయణ స్వతంత్ర అభ్యర్థి 27,627 తంగి సత్యనారాయణ కాంగ్రెస్ 24,944 87,007 54,538
1967 తంగి సత్యనారాయణ స్వతంత్ర పార్టీ 27,764 ఎ.తవిటయ్య కాంగ్రెస్ 18,276 70,938 52,511
1962 ఎ.తవిటయ్య కాంగ్రెస్ 16,230 ప్రసాద సూర్యనారాయణ స్వతంత్ర అభ్యర్థి 14,562 61,285 47,131
1955 ప్రసాద సూర్యనారాయణ స్వతంత్ర అభ్యర్థి 11,874 గొండు సూరయ్య నాయుడు స్వతంత్ర అభ్యర్థి 9,488 54,880
1952[4] కిల్లి అప్పలనాయుడు కె.ఎల్.పి[5] 17,668 టి.పాపారావు కాంగ్రెస్ 14,999 140,781
1952[4] కావలి నారాయణ[6] కె.ఎల్.పి 16,244 కె.నర్సయ్య కాంగ్రెస్ 140,781

నియోజకవర్గ కుల విశ్లేషణ

మార్చు
శ్రీకాకుళం శాసనసభ-నియోజకవర్గం కుల విశ్లేషణ :
వెలమ కాపు/తెలగ ఒంటరి కాళింగ ఎస్సీ బెస్త/పల్లి/గండ్ల యాదవ/గొల్ల రెడ్డిక/కొంపర ఎస్టీ వైశ్య బలిజ శ్రీశయన ఒడ్డెర/ఒడ్డ రజక/చాకలి దేవాంగ మిగతా
38,796 6,137 12,231 15,800 11571 10446 6569 931 11955 6824 8955 1709 3934 3219 29194

శాసనసభ్యులు

మార్చు
 
గుండ లక్ష్మీదేవి

పసగాడ సూర్యనారాయణ

మార్చు

ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసారు. ఆయన 5వ ఫారం వరకు చదువుకున్నారు. 12 సంవత్సరముల పాటు శ్రీకాకుళం కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకి డైరెక్టరు, 10 సంవత్సరములు శ్రీకాకుళం పురపాలక సంఘ సభ్యుడు. ఆయనకు కార్మిక శ్రేయస్సు ముఖ్యం. ఆయన పేరు మీదుగా శ్రీకాకుళం నడిబొడ్దున పసగాడ సూర్యనారాయణ మ్యునిసిపల్ హైస్కూలు ఉంది.

ఇవి కూడా చూడండి

మార్చు
  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

మార్చు
  1. Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Srikakulam". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. Sakshi (2 April 2019). "నాగావళి తీరాన.. ఎటువైపో ఓటరన్న..!". Archived from the original on 2020-11-29. Retrieved 22 February 2022.
  3. 1978 వరకు ఐదుసార్లు శాసనసభకు ఎన్నికైన గౌతు లచ్చన్న 1985లో శ్రీకాకుళం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి డిపాజిట్టు కోల్పోయాడు.
  4. 4.0 4.1 1952లో శ్రీకాకుళం ద్విసభ్య నియోజకవర్గముగా ఉన్నది
  5. కృషికార్ లోక్ పార్టీ
  6. 1999లో స్పీకరుగా ఎన్నికైన ప్రతిభాభారతికి ఈయన మామ

వెలుపలి లంకెలు

మార్చు
  • తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.14