శ్రీదేవి (సినిమా)

శ్రీదేవి1970న విడుదల . బి. ఎస్. నారాయణ దర్శకత్వంలో , వచ్చిన చిత్రంలో హరనాథ్, కె. ఆర్.విజయ , బేబీ రోజా రమణి,గుమ్మడి, సూర్యకాంతం, మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం జీ. కె.వెంకటేష్ అందించారు.

శ్రీదేవి
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎస్.నారాయణ
నిర్మాణం ఆర్. ఎస్. నారాయణ
తారాగణం కె.ఆర్.విజయ ,
బేబి రోజారమణి,
హరనాధ్,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
సూర్యకాంతం
సంగీతం జి.కె.వెంకటేష్
నిర్మాణ సంస్థ మహా విష్ణు పిక్చర్స్
భాష తెలుగు

పాటలు మార్చు

  1. రాసాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి (ఈ పాటలో రఫీ హిందీ పాట "లిఖేదో ఖత్ తుజే తేరీ యాద్ మే" ఛాయలు కనపడతాయి.ఈ సినిమాకు ఇళయరాజా,జి కెకు సహాయకులుగా పనిచేసారట. రచన: దాశరథి
  2. జననీ నయనాల వెలిగించే రోజు నేడు, కలలే మమతలూరిన నా మనసే పాటపాడు - పి.సుశీల, బృందం , రచన: శ్రీరంగoశ్రీనివాసరావు
  3. చిరుగాలే వింజామర చిట్టిపాపే చెందామర చిలకమ్మ - సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర
  4. వన్ టూ త్రీ ఫోర్ , ఎల్ ఆర్ ఈశ్వరి, రచన: రాజశ్రీ
  5. గుండు మల్లె చెండు చూసి, జీ.కె వెంకటేష్, రమోల , రచన: శ్రీ శ్రీ
  6. బ్రతుకే వేదనగా పగలే, ఎస్.జానకి, రచన: శ్రీ .శ్రీ
  7. లావొక్కంతయు లేదు ,(పద్యం) , పులపాక సుశీల.

మూలాలు మార్చు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.