శ్రీమతి ఒక బహుమతి

శ్రీమతి ఒక బహుమతి 1987 అక్టోబరు 23న విడుదలైన తెలుగు సినిమా. ఇది తమిళ సినిమా తిరుమతి ఒరు వెగుమతి ని తెలుగులో పురర్నిర్మిచ్మబడిన సినిమా. పవన్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై కరుణాకర్, దయాకర్ లు నిర్మించిన ఈ సినిమాకు విసు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, జయసుధ, కల్పన ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శంకర్ గణేష్ సంగీతాన్నందించాడు. [1] ఈ సినిమా కథ విసు రాసిన రంగస్థల డ్రామా ఆధారంగా రాయబడినది. [2][3][4] ఈ చిత్రాన్ని కన్నడంలో "క్రిష్ణ మెచిడ రాధే" గా పునర్నిర్మించారు.

శ్రీమతి ఒక బహుమతి
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం విసు
తారాగణం చంద్రమోహన్ ,
జయసుధ ,
కల్పన,
ముచ్చెర్ల అరుణ
సంగీతం శంకర్ గణేష్
నిర్మాణ సంస్థ పవన్ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • చంద్రమోహన్
 • జయసుధ
 • నరేష్
 • తులసీరాం
 • ముచ్చెర్ల అరుణ
 • కల్పన - దివ్య
 • వరలక్ష్మి
 • బిందుఘోష్
 • సత్తిబాబు
 • వల్లం నరసింహారావు
 • విసు
 • కిష్ము

మూలాలు మార్చు

 1. "Srimathi Oka Bahumathi (1987)". Indiancine.ma. Retrieved 2021-05-09.
 2. "Thirumathi Oru Vegumathi". spicyonion.com. Retrieved 29 October 2014.
 3. "Thirumathi Oru Vegumathi". gomolo.com. Archived from the original on 29 అక్టోబరు 2014. Retrieved 29 October 2014.
 4. "Thirumathi Oru Vegumathi". indiaglitz.com. Retrieved 29 October 2014.

వెలుపలి లింకులు మార్చు

திருமதி ஒரு வெகுமதி(తిరుమతి ఒరు వెగుమది)