శ్రీరంగాపూర్ మండలం (వనపర్తి జిల్లా)

శ్రీరంగాపూర్, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 25 కి. మీ. దూరంలో ఉంది.


కొత్త మండల కేంద్రంగా గుర్తింపుసవరించు

లోగడ శ్రీరంగాపూర్  గ్రామం మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి రెవిన్యూ డివిజను పరిధిలోని పెబ్బేరు మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా శ్రీరంగాపూర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లా, వనపర్తి రెవిన్యూ డివిజను పరిధి క్రింద 1+6 (ఏడు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. తాటిపాముల
  2. కంబళ్ళాపూర్
  3. నాగరాల
  4. శ్రీరంగాపూర్
  5. జానంపేట
  6. వెంకటాపూర్
  7. నాగసానిపల్లి

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-19.

వెలుపలి లంకెలుసవరించు