శ్రీరాంపురం

ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా, కూనవరం మండల గ్రామం

శ్రీరాంపురం, కృష్ణా జిల్లా, రెడ్డిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

శ్రీరాంపురం
పటం
శ్రీరాంపురం is located in ఆంధ్రప్రదేశ్
శ్రీరాంపురం
శ్రీరాంపురం
అక్షాంశ రేఖాంశాలు: 17°35′54.870″N 81°14′57.606″E / 17.59857500°N 81.24933500°E / 17.59857500; 81.24933500
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅల్లూరి సీతారామరాజు
మండలంకూనవరం
విస్తీర్ణం1.09 కి.మీ2 (0.42 చ. మై)
జనాభా
 (2011)[1]
122
 • జనసాంద్రత110/కి.మీ2 (290/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు50
 • స్త్రీలు72
 • లింగ నిష్పత్తి1,440
 • నివాసాలు36
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్533350
2011 జనగణన కోడ్579139

గ్రామంలో మౌలిక వసతులు

మార్చు

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (P.A.C.S)

మార్చు

ఈ సంఘం, ఈ సంవత్సరం గూడా 100% ఋణాలు వసూలు చేసినందుకు గాను, ఇటీవల విజయవాడలో నిర్వహించిన కృష్ణా జిల్లా సహకార కేంద్ర (K.D.C.C) బ్యాంక్ మహాజనసభలో, ఈ సంఘం అధ్యక్షురాలు శ్రీమతి ఎన్.లక్ష్మీనరసమ్మనూ, సంఘ సిబ్బందినీ సన్మానించారు.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

మార్చు

ధర్మచెరువు:- ఉపాధి హామీ పథకంలో భాగంగా, ఈ చెరువులో పూడికతీత పనులు చేస్తున్నారు.

ఈ గ్రామానికి చెందిన శ్రీ ఎన్.చెన్నకేశవరావు, రేపూడి (206) ఎన్.ఎస్.పి. నీటి సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. వీరు 2016, జనవరి-26న మచిలీపట్నంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సచ్వాల సందర్భంగా, ఇన్.ఛార్జ్ కలెక్టరు శ్రీ గంధం చంద్రుడు చేతులమీదుగా ఉత్తమ నీటి సంఘం అధ్యక్షులుగా ప్రశంసాపత్రం అందుకున్నారు.

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, కొబ్బరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017