శ్రీవారి చిందులు

శ్రీవారి చిందులు 1991 ఫిబ్రవరి 2న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రవికిరణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద టి. గోవింద రెడ్డి, డి.వి.వి. రమణారెడ్డి, పంతంగి పుల్లయ్య (బోసు) లు నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. నరేష్, సితార, గొల్లపూడి మారుతీరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

శ్రీవారి చిందులు
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం నరేష్,
సితార
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ రవికిరణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • సంగీతం: కె.వి.మహదేవన్, సహాయకుడు: పుహళేంది
 • నిర్మాత: డి.వి.వి.రమణారెడ్డి
 • దర్శకుడు: రేలంగి నరసింహారావు
 • సమర్పణ: టి.గోవిందరెడ్డి
 • కథ, మాటలు: కాశీ విశ్వనాథ్
 • పాటలు: సి.నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామమూర్తి
 • నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
 • స్టిల్స్: సెబాస్టియన్ బ్రదర్స్
 • దుస్తులు: జి.ఆర్.కె.కుమార్
 • మేకప్: నాగరాజు, రేలంగి సత్యం
 • ఆపరేటివ్ కెమేరామన్: రాజేశ్వరరావు, పి.శివకుమార్
 • కళ: జోగారావు
 • నృత్యాలు: తార, శివశంకర్
 • ఎడిటింగ్: కె.రవీంద్రబాబు

మూలాలుసవరించు

 1. "Srivari Chindhulu (1991)". Indiancine.ma. Retrieved 2021-04-21.