శ్రీ ఆంజనేయ చరిత్ర (1981 సినిమా)

శ్రీ ఆంజనేయ చరిత్ర 1981లో విడుదలయిన తెలుగు సినిమా. శబరి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై సామ్రాజ్య లక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు గంగా దర్శకత్వం వహించింది. అర్జా జనార్థన్ రావు, రోజరామణి, రవి కుమార్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి జె.వి.రాఘవులు, వి.దక్షిణామూర్తి లు సంగీతాన్నందించారు.[1]

శ్రీ ఆంజనేయ చరిత్ర
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం గంగా
తారాగణం అర్జా జనార్ధనరావు,
రవికుమార్,
రోజారమణి,
వెన్నెరాడై నిర్మల,
జ్యోతిలక్ష్మి,హలం
సంగీతం జె.వి.రాఘవులు,
వి.దక్షిణామూర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి. శైలజ,
పి.సుశీల
గీతరచన వీటూరి
నిర్మాణ సంస్థ శబరి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: గంగా
  • రన్‌టైమ్: 126 నిమి;
  • స్టూడియో: శబరి ఆర్ట్ పిక్చర్స్
  • నిర్మాత: సామ్రాజ్య లక్ష్మి
  • విడుదల తేదీ: ఆగస్టు 22, 1981
  • IMDb ID: 8836748
  • సమర్పించినవారు: దేశూ వెంకట సుబ్బారావు
  • సంగీత దర్శకుడు: జె.వి.రాఘవులు, వి.దక్షిణామూర్తి

పాటలు మార్చు

  • ఆనంద నిలయం నాట్యం అంగ భంగిమల వలె - పి.సుశీల, ఎస్.పి.శైలజ
  • చరిత్ర నాయకా ఏలికా చేకోనరా నా కానుక - పి.సుశీల
  • దినకరుని అంశతో అవతరించిన నీవే అంజనాదేవినే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • నదీశనాధా గంభీర నినద రమామణీ జనక రాత్నాకరా ( స్తుతి ) -
  • నాదామృతమౌ స్వరసంధానం శంకరాభరణం - ఎస్.పి.శైలజ
  • రామ జయం శ్రీరామా జయం రామపదా౦భుజమే -
  • రామ రామ రామా లోకాభి రామా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • వలచి భామలు వచ్చారు వనమాలికలే తెచ్చారు - పి.సుశీల బృందం

మూలాలు మార్చు

  1. "Sri Anjaneya Charitra (1981)". Indiancine.ma. Retrieved 2020-08-25.

బాహ్య లంకెలు మార్చు