శ్రీ కృష్ణ హుడా
హర్యానా రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు
శ్రీ కృష్ణ హుడా (6 మే 1945 - 12 ఏప్రిల్ 2020) హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఖార్‌ఖోడా, గర్హి సంప్లా-కిలోయ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
శ్రీ కృష్ణ హుడా | |||
పదవీ కాలం 2009 – 2019 | |||
ముందు | రాంఫాల్ | ||
---|---|---|---|
తరువాత | ఇందు రాజ్ నర్వాల్ | ||
నియోజకవర్గం | ఖార్‌ఖోడా | ||
పదవీ కాలం 1987 – 2000 | |||
ముందు | హరి చంద్ హుడా | ||
తరువాత | భూపిందర్ సింగ్ హూడా | ||
నియోజకవర్గం | గర్హి సంప్లా-కిలోయ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుశ్రీ కృష్ణ హుడా పంచాయతీ ఎన్నికల ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తన గ్రామమైన ఖిద్వాలీకి రెండుసార్లు సర్పంచ్‌గా పని చేసి ఆ తర్వాత 1987లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గర్హి సంప్లా-కిలోయ్ శాసనసభ నియోజకవర్గం నుండి లోక్‌దళ్ టికెట్‌పై పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1991, 1996, 2005 ఎన్నికలలో పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మరణం
మార్చుశ్రీ క్రిషన్ హుడా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఢిల్లీలోని వెంకటేశ్వర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2020 ఏప్రిల్ 12న మరణించాడు. ఆయనకు భార్య విద్యాదేవి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[3][4]
మూలాలు
మార్చు- ↑ The Tribune (13 April 2020). "A Hooda confidant, he won 4 elections in a row" (in ఇంగ్లీష్). Retrieved 31 October 2024.
- ↑ Hindustantimes (19 September 2019). "Haryana Assembly Polls: Sri Krishan Hooda, Baroda MLA". Retrieved 31 October 2024.
- ↑ Punjabkesari (12 April 2020). "दुखद: हरियाणा कांग्रेस के विधायक कृष्ण हुड्डा का निधन, लंबे समय से थे बीमार - mobile". Retrieved 31 October 2024.
- ↑ The Tribune (12 April 2020). "Congress MLA Shri Krishan Hooda dies after prolonged illness" (in ఇంగ్లీష్). Retrieved 31 October 2024.