శ్రీ గౌరీ మహత్యం

'శ్రీగౌరి మహత్యం(మంగళగౌరీ వ్రతకధ) తెలుగు చలన చిత్రం1956 అక్టోబర్ 20 న విడుదల.మహీ పిక్చర్స్ పతాకంపై పి.ఎస్.శేషాచలం నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం డి.యోగానంద్ . ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, శ్రీరంజని, చిలకలపూడి సీతారామాంజనేయులు, కాంతారావు ముఖ్య తారాగణం.ఈ చిత్రానికి సంగీతం ఒగిరాల రామచంద్రరావు, టి.వి.రాజు సమకూర్చారు .

శ్రీగౌరి మాహత్యం
(1956 తెలుగు సినిమా)
దర్శకత్వం డి. యోగానంద్
నిర్మాణం పి. ఎస్. శేషాచలం
తారాగణం నందమూరి తారక రామారావు,
శ్రీరంజని,
కాంతారావు,
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
సంగీతం ఓగిరాల రామచంద్రరావు & టి.వి.రాజు
నేపథ్య గానం ఘంటసాల, పి.లీల
గీతరచన మల్లాది రామకృష్ణశాస్త్రి
నిర్మాణ సంస్థ మహీ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: దాసరి యోగానంద్

నిర్మాత: పి.ఎస్.శేషాచలం

నిర్మాణ సంస్థ: మహీ పిక్చర్స్

సంగీతం: ఓగీరాల రామచంద్రరావు, తోటకూర వెంకట రాజు

సాహిత్యం:మల్లాది రామకృష్ణశాస్త్రి, కొసరాజు రాఘవయ్య చౌదరి

నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, పులపాక సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి, రావు బాలసరస్వతి దేవి

విడుదల:20:10:1956.

పాటలు

మార్చు
  1. అగర్వ సర్వమంగళా కళాకదంబమంజరి (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య
  2. అమ్మలేకపోతే అన్నానికే బాధ అయ్యలేకపోతే అప్పుబాధ (పద్యం) - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  3. అమ్మా ఏమమ్మా అమృతములో హాలాహలము చిలికినదెవరమ్మా - పి.లీల
  4. అమ్మా నీవు కన్నవారింట అల్లారుముద్దుగ వెలగే తీరు - పి.లీల
  5. ఆకుమారి అమయక అమల హృదయ చలిపిడుగువంటి (పద్యం) - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  6. టాటోకు టక టోంకు టక్కులాడ .. చిక్కుల గుర్రం - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  7. తారా రేరాజు సరాగమాడ సంబరపడేను అంబరసీమ - పి.లీల
  8. దీవించు మా తల్లి శివుని అర్ధాంగి మహిమలు గల తల్లి - పి.లీల బృందం
  9. నాగేంద్ర హరాయ త్రిలోచనాయ (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య
  10. నేనే ఒకటి రెండు సార్లువివోహోత్సాహము (పద్యం) - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
  11. నీవక్కడ నేనిక్కడ ఈ చిక్కుతీరేదెక్కడో ఒక్కరుంటే ఓరుగాలి - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  12. నిను ఎడబాయరా జత విడిపోనురా ఇక నావాడవే రారా రాజ - పి.సుశీల
  13. నీవున్ నేనున్ మామఅల్లుడగటల్ నిక్కంబే (పద్యం) - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
  14. బలే బలే గారడి బల్ పసందు గారడి చెల్లుకు చెల్లు గారడి - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  15. మహిం మూలాధారే కమసి మణిపురే (శ్లోకం) - ఘంటసాల *_రచన: జగద్గురు ఆదిశంకర చార్య
  16. రావయ్యోవ్ ఏమయ్యోవ్ రావయో ఓ పెళ్ళికొడుకా రవ్వంటి ఓ - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  17. వల్లోన చిక్కిందిరా పిట్టా వదలిపెడ్తే మనది కాదురా - పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి బృందం_రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి
  18. శివమనోహరి సేవలుగొనవే దేవీ దీవనలీవే - పి. లీల, ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  19. సజ్జన చిత్తానందకరీ సంస్క­­ృత పాపవౌ (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య
  20. హృదిమరుతమాకాశముపరి మనోపిభూమధ్యే (శ్లోకం) - ఘంటసాల

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు