శ్రీ మాతా వైష్ణోదేవి శాసనసభ నియోజకవర్గం
శ్రీ మాతా వైష్ణో దేవి శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉధంపూర్ లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
శ్రీ మాతా వైష్ణోదేవి | |
---|---|
రాష్ట్ర శాసనసభలో నియోజకవర్గంNo. 58 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు- |
జిల్లా | రియాసి |
లోకసభ నియోజకవర్గం | జమ్మూ |
ఏర్పాటు తేదీ | 2022 |
రిజర్వేషన్ | జనరల్ |
శాసనసభ సభ్యుడు | |
ప్రస్తుతం బలదేవ్ రాజ్ శర్మ | |
పార్టీ | బీజేపీ |
ఎన్నికైన సంవత్సరం | 2024 |
శ్రీ మాతా వైష్ణో దేవి నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2022లో నూతనంగా ఏర్పాటైంది.[1][2][3]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
మార్చుఎన్నిక | పేరు | పార్టీ | |
---|---|---|---|
2024[4] | బల్దేవ్ రాజ్ శర్మ | భారతీయ జనతా పార్టీ |
ఎన్నికల ఫలితాలు
మార్చు2024
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
బీజేపీ | బల్దేవ్ రాజ్ శర్మ | 18,199 | 39.96 | ||
స్వతంత్ర | జుగల్ కిషోర్ | 16,204 | 35.58 | ||
కాంగ్రెస్ | భూపీందర్ సింగ్ | 5,655 | 12.42 | ||
నోటా | పైవేవీ కాదు | 355 | 0.78 | ||
మెజారిటీ | 1,955 | 4.38 | |||
పోలింగ్ శాతం | 45,544 | 80.45 |
మూలాలు
మార్చు- ↑ "Notification by Delimitation Commission" (PDF). egazette.nic.in. Archived from the original (PDF) on 17 October 2022.
- ↑ "Final Delimitation Order" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 September 2022.
- ↑ "Constituency map" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 May 2023.
- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.