శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
నిర్మాణం | గంజి మునస్వామిశెట్టి, ఎమ్.కేశవరావు, బి.సరోజనమ్మ, బి.నరసమ్మ |
తారాగణం | గుమ్మడి వెంకటేశ్వరరావు, అంజలీదేవి |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
గీతరచన | దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, వీటూరి, సి.నారాయణరెడ్డి |
సంభాషణలు | చిల్లర భావనారాయణరావు |
ఛాయాగ్రహణం | ఆర్.మధుసూధన్ |
నిర్మాణ సంస్థ | మణి ఆర్ట్ ఎంటర్‌ప్రైజస్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- జగ్గయ్య
- గుమ్మడి
- ప్రభాకర్ రెడ్డి
- నరసింహ రాజు
- వెన్నెరాడై నిర్మల
- కవిత
- అంజలీదేవి
- ఏచూరి - గంటందొర
పాటలు
మార్చు- వీణా నా వీణా ఎరుగుదువా నీవైనా నన్నెరుగుదువా నీవైనా - పి.సుశీల రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- అమ్మలగన్న అమ్మ - ఎస్.పి.శైలజ, బి.వసంత, రామకృష్ణ,వాణి జయరాం - రచన: సినారె
- కుసుమ భూపతి చేసె యజ్ఞము - బి.వసంత, విజయలక్ష్మి శర్మ - రచన: సినారె
- చితిలోనన్ కుసుమాయు పుత్రికన్ ( పద్యం ) - ఎస్.జానకి
- జయంతీ మంగళా కాళీ ( శ్లోకం ) - రామకృష్ణ
- నిన్నటి కథ వేరు మరి నేటి కథ వేరు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: వీటూరి
- నీ పాపను నాన్నా నీ కనుపాపను నాన్నానీ చల్లని - పి.సుశీల - రచన: భారవి
- నీకేది కావాలిరా నెరజాణరాయా సరసాలకేగా - వాణి జయరాం - రచన: ఆరుద్ర
- పరాశక్తి మహాశక్తి పాహిమాం పాహిమాం - ఎస్.జానకి, రామకృష్ణ బృందం - రచన: భారవి
- మనసు తీరక గాక నీకీ సొగసు చేతలు ఎందుకే - పి.సుశీల బృందం - రచన: దేవులపల్లి
- వల్ల అని అల్లుకునే పిల్ల నను చూడవెందువల్ల - పి.సుశీల - రచన: ఆరుద్ర
- శ్రీమన్ మహా కన్యకా ( దండకం ) - మాధవపెద్ది
- సర్వమంగళ కారిణి ( పద్యం ) - ఎస్. జానకి
అవార్డులు
మార్చు- ఈ సినిమాకు అందించిన సంగీతానికి సాలూరు రాజేశ్వరరావు గారికి ఉత్తమ సంగీత దర్శకునిగా నంది అవార్డు లభించింది.