శ్రీ విజయరామ గజపతి సహకార చక్కెర కర్మాగారం
శ్రీ విజయరామ గజపతి సహకార చక్కెర కర్మాగారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, కుమరాం గ్రామం వద్ద ఉన్న చక్కెర కర్మాగారం. దీనిని భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ అని కూడా పిలుస్తారు. ఇది ఫిబ్రవరి 9, 1960 న స్తాపించబడింది. 2021లో 16 కోట్ల బకాయిలు ఉండడం, చెరుకు సరఫరా నిలిచిపోవటం, ఇంకా పలు కారణాల వలన మూతపడింది.[1] ఈ పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో రైతులు, నలబై వేల టన్నుల చెరకును పండిస్తారు, పరిశ్రమ మూతపడడంతో శ్రీకాకుళంకు తరలిస్తున్నారు.[2][3] దీని రోజు వారి సామర్ధ్యం 1250 టన్నులు.[4][5] 2018లో క్వింటాల్ చక్కెర ధర రూ. 2,800-3,000 కాగా, ఖర్చు రూ. 3,350కు చేరుకుంది, దీనితో నస్టాలలో కూరుకుంది.[6]
స్థాపన | 1960 |
---|---|
క్రియా శూన్యత | 2021 |
ఉత్పత్తులు | చక్కెర |
చరిత్ర
మార్చుపూసపాటి విజయరామ గజపతి రాజు పేరుతో ఈ పరిశ్రమను 1960లో స్తాపించారు.
మూలాలు
మార్చు- ↑ Network, Newsmeter (2021-11-05). "Pending arrears of Bheemasingi Sugar Factory will be paid: Botsa Satyanarayana". newsmeter.in (in ఇంగ్లీష్). Retrieved 2024-10-11.
- ↑ Waghmode, Vivek (2021-07-15). "Andhra Pradesh: Demand to reopen Bheemasingi sugar factory". ChiniMandi (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-11.
- ↑ ChiniMandi (2020-08-27). "Bheemasingi sugar factory shut down for modernisation". ChiniMandi (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-11.
- ↑ "OurMarts". www.ourmarts.com. Retrieved 2024-10-11.
- ↑ "Sri Vijayarama Gajapathi Co-op. Sugars Ltd., Kumaram, Andhra Pradesh". www.anekantprakashan.com. Retrieved 2024-10-11.
- ↑ India, The Hans (2018-06-01). "Bheemasingi Sugar Factory in doldrums". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-10-11.