శ్రీ సిద్ధార్థ వైద్య కళాశాల

శ్రీ సిద్ధార్థ వైద్య కళాశాల (శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్) (ఎస్ఎస్ఎంసి) ను 1988 సంవత్సరంలో శ్రీ సిద్ధార్థ ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎస్ఎస్ఇఎస్) ప్రారంభించింది. ఈ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ తుంకూర్ నగర శివార్లలో ఉంది. బెంగళూరు - హోన్నవర్ జాతీయ రహదారికి ప్రక్కన 350 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంగణంలో పచ్చటి మైదానం మధ్య తుంకూరు నగరం నుండి 6 కిలోమీటర్ల దూరంలో, ఇది బెంగళూరు నగరం నుండి 76 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Sri Siddhartha Medical College
శ్రీ సిద్ధార్థ వైద్య కళాశాల
ಶ್ರೀ ಸಿದ್ಧಾರ್ಥ ವೈದ್ಯಕೀಯ ಕಾಲೇಜು
నినాదంఅందరూ సంతోషంగా, సంపన్నంగా ఉండాలి
ఆంగ్లంలో నినాదం
Let all be Happy and Prosperous
రకంప్రైవేట్
స్థాపితం1988
మాతృ సంస్థ
శ్రీ సిద్ధార్థ ఎడ్యుకేషన్ సొసైటీ
అనుబంధ సంస్థశ్రీ సిద్ధార్థ విశ్వవిద్యాలయం
చైర్మన్G. శివ ప్రసాద్
అధ్యక్షుడుమారుతి D
సూపరింటెండెంట్కోదండస్వామి
ప్రధానాధ్యాపకుడుDr. A.G. శ్రీనివాస్ మూర్తి[1]
విద్యాసంబంధ సిబ్బంది
223
విద్యార్థులు174
అండర్ గ్రాడ్యుయేట్లు130
పోస్టు గ్రాడ్యుయేట్లు44
స్థానంతుంకూర్, కర్ణాటక, 572107, భారతదేశం
కాంపస్అగలకోటే, తుంకూర్
భాషEnglish
అనుబంధాలుశ్రీ సిద్ధార్థ విశ్వవిద్యాలయం, తుంకూర్

మూలాలజాబితా

మార్చు
  1. "Management". Archived from the original on 2020-01-30. Retrieved 2020-03-19.