షబీర్ కల్లరక్కల్

షబీర్ కల్లరక్కల్ భారతదేశానికి చెందిన రంగస్థల, సినిమా నటుడు. ఆయన షబీర్ 2004లో 'ఆయుత ఎజుత్తు' సినిమాలో గుర్తింపు లేని పాత్రలో నటించి ఆ తరువాత రంగస్థల నటుడిగా పని చేసి,  2014లో విడుదలైన 'నెరుంగి వా ముత్తమీదతే' సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. షబీర్ కల్లరక్కల్ 2021లో తమిళంలో విడుదలైన సర్పత్త పరంబరై (తెలుగులో సార్పట్ట పరంపర) లో "డ్యాన్సింగ్ రోజ్" పాత్రలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1]

షబీర్ కల్లరక్కల్
జననం1986 అక్టోబర్ 1
కేరళ
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2004–ప్రస్తుతం

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2004 అయుత ఎళుతు గుర్తింపు లేని పాత్ర
2014 నెరుంగి వా ముత్తమీదతే చంద్రు సుబ్రహ్మణ్యం
2016 54321 విక్రమ్
2018 అడంగ మారు భువనేష్
2019 పెట్టా అర్జిత్
2021 టెడ్డీ హరీష్
సర్పత్త పరంబరై డ్యాన్స్ రోజ్ [2][3]
2022 నచ్చతీరం నగరగిరదు సాగస్ రచ్చగన్
2023 కింగ్ ఆఫ్ కొత్త కన్నన్ భాయ్ మలయాళ చిత్రం[4]
2023 ది రోడ్ మాయజగన్ [5]
2024 నా సామిరంగ దాసు తెలుగులో తొలి సినిమా
TBA బర్త్‌మార్క్‌ నిర్మాణంలో ఉంది[6]

మూలాలు

మార్చు
  1. Sakshi (25 July 2021). "ఈ నటుడి డెడికేషన్‌కి హ్యాట్సాఫ్‌.. మామూలు కష్టం కాదు!". Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
  2. The Hindu (23 July 2021). "Meet 'Sarpatta Parambarai's' Dancing Rose, Shabeer Kallarakkal" (in Indian English). Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
  3. The New Indian Express (30 July 2021). "Dancing Rose actor Shabeer Kallarakkal: Dancing in the boxing ring is a strategy to distract the opponent" (in ఇంగ్లీష్). Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
  4. TimesNow (28 August 2023). "EXCLUSIVE! King Of Kotha Star Shabeer Kallarakkal Says He Deals With Criticism Like MS Dhoni: I Am Like That..." (in ఇంగ్లీష్). Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
  5. OTTPlay (11 October 2023). "The Road actor Shabeer Kallarakkal thanks Trisha fans for THIS reason" (in ఇంగ్లీష్). Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
  6. The New Indian Express (7 June 2023). "Shabeer Kallarakkal and Mirnaa to headline Birthmark" (in ఇంగ్లీష్). Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.

బయటి లింకులు

మార్చు